Anchor Pradeep బుల్లితెరపై ఫెమస్ మేల్ యాంకర్స్ అంటే ప్రదీప్ పేరే వినిపిస్తుంది..ప్రదీప్ హోస్టు చేసిన ఏ షో అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే.. అంతలా పాపులర్ అయ్యాడు ప్రదీప్..సుదీర్ఘకాలంగా తనదైన ముద్ర వేసుకున్న ఈయన సినిమాలలో కూడా తెగ సందడి చేస్తున్నారు. ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రదీప్ ఎక్కువగా హీరోలకు...