భాష ఏదైనా శరత్ బాబే డబ్బింగ్ చెప్పుకునే వారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, గుప్పెడు మనసు, అభినందన, నోము, మూడు ముళ్ల బంధం, కాంచన గంగ, అగ్నిగుండం, ఇది కథ కాదు, సీతాకోక చిలుక, జీవన పోరాటం, యమకింకరుడు, అమరజీవి, ముత్తు, వంటి ఎన్నో సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర...
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం...
Karate Kalyani : తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని సమాచారం..ప్రస్తుతం వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటి అనేది బయటకి రాలేదు. శరత్ బాబు ఆసుపత్రిలో చేరారని విషయం తెలుసుకున్న కొందరు...