సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 22 న పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని వీడారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా చనిప్పయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శరత్ బాబు తన కెరీర్‌లో తెలుగు, తమిళం భాషల్లో మొత్తం...