సీనియర్ నటుడు శరత్ బాబు (71) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి చేయిదాటడంతో కన్నుమూశారు. శరత్ బాబు మరణవార్తతో తీవ్ర టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన ఇక లేరని తెలిసి పలువురు సినీ నటులు శరత్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సినీ...
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 22 న పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని వీడారు. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా చనిప్పయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శరత్ బాబు తన కెరీర్‌లో తెలుగు, తమిళం భాషల్లో మొత్తం...
భాష ఏదైనా శరత్ బాబే డబ్బింగ్ చెప్పుకునే వారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం, గుప్పెడు మనసు, అభినందన, నోము, మూడు ముళ్ల బంధం, కాంచన గంగ, అగ్నిగుండం, ఇది కథ కాదు, సీతాకోక చిలుక, జీవన పోరాటం, యమకింకరుడు, అమరజీవి, ముత్తు, వంటి ఎన్నో సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర...
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. నెల రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆరోగ్యం...