HomeTagsSaranya Mohan

Tag: Saranya Mohan

నాని హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. అసలు గుర్తుపట్టలేకపోతున్నాం

ఎంతోమంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అడపా దడపా సినిమాలలో నటించి కనుమరుగవుతుంటారు. అలాంటి వాళ్లు చాలామంది హీరోయిన్సే ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే చేసింది తక్కువ సినిమాలే అయినా వాటి నటనతో ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోయేలా పదిలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కోవకు చెందిన హీరోయినే శరణ్య మోహన్. నిజానికి ఈమె కోలీవుడ్...