ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో అనుష్క శర్మ మరియు విరాట్ కోహ్లీ ముందు వరుసలో నిలుస్తారు. వీళ్లిద్దరు ప్రేమించుకొని, కొన్నాళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2017 వ సంవత్సరం లో వివాహ బంధం ద్వారా శాశ్వతంగా ఒక్కటయ్యారు. ఆరేళ్ళ వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఒక పాప కూడా ఉంది. ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటూ...