Sanjay Dutt : బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ తన కీమోథెరపీ అనుభవాన్ని పంచుకున్నారు. ఇండియన్ ఐడల్ 14 వేదికపై సంజయ్ దత్ తనకు క్యాన్సర్ అని తెలియగానే తన మొదటి స్పందన ఏమిటో చెప్పాడు. ఇండియన్ ఐడల్ 14 పోటీదారులకు ధైర్యాన్ని ఇస్తూ సంజయ్ దత్, 'నేను క్యాన్సర్ పేషెంట్‌ని. నాకు స్టేజ్-4 క్యాన్సర్ ఉంది. నీకు ఊపిరితిత్తుల...