Samyuktha Menon : ప్రస్తుతం హీరోయిన్ సంయుక్త చేసిన పనికి ఇండస్ట్రీ అంతా ఫిదా అవుతోంది. విరూపాక్ష సూపర్ హిట్ అయ్యాక ఈ టీమ్ ఓ ప్రముఖ షోకు గెస్ట్ లుగా వెళ్లారు. అక్కడ సంయుక్త తన తెలివితో ఏకంగా ఒక స్కూటీనే గెలుచుకుంది. కానీ ఆ స్కూటీని ఆమె తీసుకోకుండా కాలేజీ ఆడపిల్లలకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక్కడ విశేషమేమింటంటే.....