Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం సమంత.. అంతేకాదు స్టార్ సెలబ్రిటీల పిల్లలు కూడా పెద్దయ్యాక ఏమవుతావు అంటే సమంత అవుతాము అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సమంత ఎంత కష్టపడి పైకి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. పాకెట్ మనీ కోసం యాడ్స్ లో పనిచేసిన ఈమె ఆ తర్వాత షాపింగ్ మాల్స్లో సేల్స్...