Samantha : సమంత నాగచైతన్య ప్రేమ పెళ్లి విడాకులు అనేది ఇండస్ట్రీలో ఒక పీడకలలా మారిపోయింది. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని అందరిని బాధపెట్టారు. ఇక విడాకులు అయ్యాక ఇటు సమంతా గాని అటు నాగచైతన్యగాని తమ విడాకులకు సంబంధించిన అసలు కారణాలు బయట పెట్టలేదు.కానీ సమంత...