Samantha సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన సమంత,నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తి గా మారిపోయింది.కేవలం హీరో తో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలకు ఆమె టాటా చెప్పేసింది.నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ , బోల్డ్ పాత్రలు వచ్చినా వదలకుండా చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్...