Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సమంత సినీ ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావే సినిమాతో అరంగేట్రం చేసింది. మొదటి సినిమాలోనే నాగచైతన్య తో ప్రేమలో పడింది. ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. సమంత నాగచైతన్య మీద ఉన్న ప్రేమతో అప్పట్లో తన ప్రైవేట్ పార్ట్ మీద...