Shaakuntalam : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం.. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది . ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను గొప్పగా చిత్రీకరించాలనుకునే గుణశేఖర్ శాకుంతలం వంటి పౌరాణిక ప్రేమ గాధను ఎలా తెరకెక్కించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు.. సినిమాలో సహజత్వం కనిపించాలనే ఉద్దేశంతో...