Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ కు ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తొలి సినిమాతోనే హిట్ తన ఖాతాలో వేసుకున్న తర్వాత వరుస సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే అమ్మడు హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. తర్వాత వచ్చిన కొన్ని...