HomeTagsSamantha Photoshoot

Tag: Samantha Photoshoot

Samantha : బ్రాండ్ మేడం బ్రాండ్.. సమంత ధరించిన ఈ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్!!

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలేం చేయడం లేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈ భామ ఇటీవలే తన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్లలో పాల్గొంటోంది. దీనికోసం వరుస ఫొటోషూట్లు చేస్తోంది. ఇక తన స్టైలింగ్ తో అభిమానులను ఫుల్ ఖుష్ చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచేస్తూ.. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ మేడం సర్...