నాగచైతన్య తో విడిపోయిన తర్వాత గత రెండేళ్లగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్న హీరోయిన్ సమంత. అయినప్పటికీ ఆమె ఏమి చేసినా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా విమర్శకు గురి అవుతుంది. రహస్యంగా ఎవరితోనో డేటింగ్ చేస్తుంది అన్న అనుమానాలు పలు సందర్భాలలో వ్యక్తం అయ్యాయి. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సమంత ,నాగచైతన్య నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత...