టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సూపర్ బిజీగా ఉంది. ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. నాగ చైతన్యతో విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో ఫైట్.. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇలా గతేడాదంతా సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడని సామ్.. ఈ ఏడాది మాత్రం ఫుల్ జోష్లో సాగిపోతోంది. మయోసైటిస్ వ్యాధి...