సమంత కి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిపోతుంది. ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది, మరీ ముఖ్యంగా నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత అయితే ఈమె నిత్యం వార్తల్లోనే ఉంటుంది. ఈమె మీద వచ్చినన్ని కథనాలు ఇండియా లో ఏ సెలబ్రిటీ మీద కూడా వచ్చి ఉండదు అనడం...