Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఆ పెళ్లి మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఇద్దరూ ప్రేమలో పదేళ్లపాటు కొనసాగినా.. వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం నిలువలేక పోయారు వారి వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వారి అభిమానులకు షాక్ ఇచ్చారు.. తాజాగా సమంత మెడలో...