“ఏం మాయ చేసావే” సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకుపోతుంది. కాలం కలిసి రాకపోవడంతో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడం.. తను మయోసైటిస్ బారిన పడడం ఒకే సారి జరిగింది. ఈ క్రమంలోనే తాను ఒప్పుకున్న...