టాలివుడ్ స్టార్ హీరోయిన్ Samantha ఇటీవల అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కాస్త ఆరోగ్యం కుదుటపడి బయట కనిపిస్తోంది.. సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. అయితే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమంత మొక్కు తీర్చుకోవడం కోసం అని పళని మురుగన్ ఆలయంలో ఏకంగా ఏట వాలుగా ఉండే 600 మెట్ల పై కర్పూరం...