ఈమధ్య కాలం లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా తర్వాత జనాలు ఓటీటీ కి బాగా అలవాటు పడ్డారు, ఇక నుండి థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం తగ్గిపోతారు అనుకున్నారు. కానీ జనాలు సినిమా బాగుంటే ఒకప్పటి కంటే కూడా ఎక్కువ వసూళ్లు ఇస్తున్నారు, ఎక్కువ టిక్కెట్లు తెంపుతున్నారు. కానీ ఫ్లాప్ అయితే...