ఈ వారం విడుదలైన రెండు సినిమాలలో అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం 'సామజవరగమనా'. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ సినిమా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ నుండి వచ్చిన సినిమా ని చూసి కడుపుబ్బా నవ్వుకున్నాము అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ చెప్పుకొచ్చారు....