బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ 3 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా కాకుండా హిందీ బిగ్ బాస్ ను మకుటం లేని మహారాజుగా సల్మాన్ ఏలుతున్న విషయం తెల్సిందే. హిందీ బిగ్ బాస్ ను సల్మాన్ లేకుండా ఊహించుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి. ఇకపోతే ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటిటీ సీజన్...
బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజాగా ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్నాడు. అయితే తనకు పిల్లలు అంటే ఇష్టమని, కానీ ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం తాను తండ్రిని కాలేకపోతున్నట్లు వెల్లడించాడు. తల్లితండ్రుల పెళ్లి కోరికను తీర్చుతావా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మ్యారేజీ గురించి తనకు ఇంకా క్లారిటీ లేదని, కానీ తండ్రి కావాలన్న కాంక్ష...