Sakshi Agarwal సాక్షి అగర్వాల్.. తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. ఈఅమ్మడు తమిళ్ బిగ్ బాస్ రియాలీటి షోతో క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి..అందాల తార సోకుల రాణి సాక్షి అగర్వాల్ అందాల ఆరబోతలో తగ్గేదే లేదంటూ సోషల్మీడియాలో హీటెక్కించే తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అటు...