Saiyami Kher : కొంతమంది హీరోయిన్స్ అందం మరియు నటన రెండు కలిగి ఉన్నా కూడా ఎందుకో కేవలం ఒక్క సినిమాకి మాత్రమే పరిమితమై, అవకాశాలు వచ్చినా మన టాలీవుడ్ లో చెయ్యడానికి ఇష్టపడరు. ఉదాహరణకి సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటి సినిమా 'రేయ్' చిత్రం లో హీరోయిన్ గా నటించిన 'సైయామి ఖేర్' ని తీసుకుందాము.ఈ చిత్రం ఈమెకి మొదటి...