పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'బ్రో ది అవతార్' చిత్రం నిన్ననే గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం మొత్తం పవన్ కళ్యాణ్ తన తిరుగులేని ఎనర్జీ...