Sai Pallavi : కమర్షియల్ డైరెక్టర్స్ డిమాండ్స్ ని పక్కన పెట్టి మా మనసుకి నచ్చితేనే ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాము అని తమ చుట్టూ ఒక గీతని గీసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, వారిలో సాయి పల్లవి ఒకరు. ఈమెని అందరూ ముద్దుగా లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు,అంతతి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం....