విరుపాక్షతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో చిత్రంలో నటించారు. ఎటువంటి హడావిడి లేకుండా వచ్చినప్పటికీ బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. దీంతో గత రెండు మూడు రోజులుగా ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ తిరిగి వచ్చిన తర్వాత ఒక...