మెగాస్టార్ మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..తన టాలెంట్ తో రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ఇప్పటి వరకు కెరీర్లో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే, గతేడాది యాక్సిడెంట్‌కు గురై చావంచుల్లో దాక వెళ్లి వచ్చాడు… ఈ మెగా హీరో...