Sai Dharam Tej : ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలలో కూడా చాలామంది క్రికెట్ లవర్స్ ఉన్నారు. అలాంటి వారిలో సాయి ధరంతేజ్, అఖిల్ వంటి హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు మరీ ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ గురించి చెప్పుకోవాలి. మోస్ట్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మంచి పేరు సంపాదించుకున్నారు. కెరియర్ ఆరంభంలో వరుసగా...