Prabhas : బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలకు కేంద్ర బిందువుగా నిల్చిన ప్రభాస్ 'సలార్' చిత్రం సుమారుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో నాన్ రాజమౌళి ఇండస్ట్రీ గా నిల్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రభాస్ పొటెన్షియల్ ఇది కాదు. ఆయన సినిమా హిట్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టాల్సిందే....
ప్రస్తుతం పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల బుడ్జెట్స్ ని లెక్కగడితే కనీసం 2000 కోట్ల రూపాయిలు అయినా ఉంటుంది. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన 'ఆదిపురుష్' అనే చిత్రం ఈనెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం , హిందీ ,...