Ruhani Sharma : ఈ భామ టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా ఫాలోయింగ్ మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది. ఆ విషయం ఈ బ్యూటీ సోషల్ మీడియా ఫాలోవర్లను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. చి.ల.సౌ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. అమ్మాయంటే ఇలా ఉండాలిరా అని ప్రతి కుర్రాడు అనుకునేలాగా తన అందం,...
రుహానీ శర్మ.. చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండి పోయే పాత్రలతో అలరించింది. ఈమధ్య కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా సైంధవ్ సినిమాతో వస్తోంది. ఇక ఈ మధ్య ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ తన ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా రుహానీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట...