నందమూరి Balakrishna .. స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమ్యారు. బాల్యం నుంచే సినిమాల్లో నటిస్తూ.. జానపద, పౌరాణిక, సాంఘిక, కమర్షియల్, మాస్, ఊరమాస్, కుటుంబ కథా చిత్రాలతో తనేంటో నిరూపించుకున్నారు. ఫ్యాక్షన్ అనగానే తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చే మొదటి పేరు బాలయ్య.
ఇలా తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య తనని తాను నిరూపించుకున్నారు. ఇక బాలయ్య సినిమా వస్తోందంటే...