HomeTagsRocky bhai

Tag: rocky bhai

రాకీ భాయ్ చనిపోయిన టైం మరియు ‘సలార్’ టీజర్ విడుదల టైం కి మధ్య ఇంత రిలేషన్ ఉందా..ప్రశాంత్ నీల్ మామూలోడు కాదుగా!

కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'సలార్' మూవీ కి సంబంధించిన టీజర్ ఈ నెల 6 వ తేదీ విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేసారు. సమయం సందర్భం లేకుండా తెల్లవారు జామున 5 గంటల 12 నిమిషాల సమయం కి విడుదల...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com