Rocket Raghava : బుల్లితెర మీద ఎన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఎంటర్టైన్మెంట్ షోస్ మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు మన టాలీవుడ్ కి పరిచయమై టాప్ స్టార్స్ గా ఎదిగారు. సుడిగాలి సుధీర్, హైపర్...