HomeTagsRobo

Tag: robo

సూపర్ హిట్ మూవీ రోబోను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

సూప‌ర్ స్టార్ తలైవా ర‌జ‌నీకాంత్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో రోబో ఒక‌టి. ఈ సినిమాకు ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ దర్శకత్వం వహించగా బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. అప్ప‌ట్లో...