సినీ ఇండస్ట్రీ లో మనం ఎప్పుడూ ఊహించనివి జరుగుతూ ఉంటాయి. అసలు మనం ప్రస్తుతం బ్రతుకుతున్న సమాజానికి, సినీ ఇండస్ట్రీ కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అవన్నీ తెలుసుకుంటే సినీ నటులు ఇంత నీచంగా ఉంటారా అని మనకి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది సినీ నటులు ఆ వాతావరణం కి ఇమడలేక ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు.
మరికొంత...