Ritika Singh : ఓ సక్కనోడా.. నిన్ను పట్టేసుకుంటా.. జంట కట్టేసుకుంటా బాబు.. అంటూ కుర్రాళ్ళు గుండెల్లో బాంబ్ పేల్చిన ముద్దుగుమ్మ రితికా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టాలివుడ్ హీరో వెంకటేశ్ లీడ్ రోల్‌లోవచ్చిన గురు చిత్రంలో కథానాయికగా నటించిన రితికా సింగ్ తన క్యూట్ గ్లామరస్ తో ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తన యాక్టింగ్, డైలాగ్...