HomeTagsRIP Chandra Mohan

Tag: RIP Chandra Mohan

Chandra Mohan కి హైదరాబాద్ లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా..? ఇండియా లోనే నెంబర్ 1 !

Chandra Mohan : మన టాలీవుడ్ స్వర్ణ యుగం లో ఉన్న హీరోలు, ఆర్టిస్టులు అందరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం.కొంతమంది మిగిలారు,వారిలో చంద్రమోహన్ ఒకడు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఆయన కూడా నిన్న స్వర్గస్తులు అయ్యాడు. ఈ విషయం తెలుసుకొని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయాడు. హీరో గా మరియు క్యారక్టర్ గా...

RIP Chandra Mohan: నేలరాలిన మరో చిత్ర కుసుమం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

RIP Chandra Mohan : సీనియర్ నటులు, కథనాయకుడు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.చంద్రమోహన్ సైతం గత కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతున్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ...