RGV New Movie : ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్ సినిమాలను అందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. రీసెంట్‌గా తతగం, శపథం వంటి సినిమాలను చేసిన ఆయన.. రీసెంట్‌గా నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్‌తో తన కొత్త సినిమాను ప్రకటించారు. రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ కొత్త...