HomeTagsRGV films

Tag: RGV films

RGV : సూపర్ సాంగ్ లో శ్రీదేవీ, ఆర్జీవీ.. భలే ఉన్నారంటున్న నెటిజన్స్

RGV : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో క్షణక్షణం ఒకటి. 1991లో రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా.. అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు...