HomeTagsRGV Father's Death

Tag: RGV Father's Death

Ram Gopal Varma : ఛీ..ఆర్జీవి ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించి ఉండరు..!

వివాదాలకు కెరాఫ్ అంటే Ram Gopal Varma..ఆ విషయంలో నో డౌట్..తనకు సంబంధంలేని ఏదొక దానిపై స్పందిస్తూ అందరితో చివాట్లు తినడం ఆయనకు అలవాటే.. అందుకే ఆయనను కొందరు సైకో వర్మ అనికూడా అంటారు.అప్పట్లోనే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి ప్రస్తుతం వివాదాస్పద సినిమాలు తీస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన మీద ఉన్న స్టార్ ఇమేజ్ ని మొత్తం...