తెలుగు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. పవన్ తో విడిపోయాక సోషల్ మీడియా పాపులర్ అయ్యింది.. తాజాగా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.. తనకు గాయాలు తగిలినట్లు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజాగా రేణు దేశాయ్ గాయపడ్డారు....