Renu Desai : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి మరీ అతనితో సహజీవనం చేసింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో జానీ సినిమా విడుదలయ్యింది. కానీ ఈ సినిమా...