ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఆ తర్వాత సినిమాకు హీరో రెమ్యూనరేషన్ పెంచడం కామన్.. స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాకు ఒక రూ.10 లేదా రూ.20 కోట్లు పెంచడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఏకంగా రూ.100 కోట్లు పెంచడం అంటే మామూలు విషయం కాదు.. ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్...
Ram Pothineni : మీడియం రేంజ్ హీరోలలో మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు రామ్ పోతినేని. 'దేవదాస్' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ యంగ్ హీరో, తొలిసినిమాతోనే ఇతను భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనే రేంజ్ లో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్...
రీసెంట్ సమయం లో భారీ అంచనాల నడుమ విడుదలై ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న చిత్రం 'జవాన్'. పఠాన్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఆడియన్స్ కి ఇలాంటి పూర్తి స్థాయి మాస్...
Prabhas హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం 'కల్కి 2898 AD'. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఇది టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి. మన టాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇప్పటి వరకు రాలేదు....
Allu Arjun : డాడీ సినిమాలో మెరుపులా మెరిసిన ఆణిముత్యం అల్లు అర్జున్. సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. తాజాగా పుష్ప సినిమాకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డుకి ఎంపికై మొదటిసారి నేషనల్ అవార్డు అందుకుంటున్న హీరోగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచారు. లెక్కల మాస్టార్ సుకుమార్ పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా...
Chiranjeevi : ఇటీవల చిరంజీవి తీసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఆయన దాదాపు అన్నీ రీమేక్ సినిమాలే తీస్తున్నారు. తాజాగా వచ్చిన భోళా శంకర్ సినిమా కూడా రీమేకే. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కనీసం మెగా అభిమానులను కూడా ఆకట్టుకోలేక చతికిల...