HomeTagsReady

Tag: Ready

Genelia : జెనీలియాను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

హహ..హాసిని..అమాయమైన చూపులు, ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షించింది జెనీలియా ( Genelia ).. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. బొమ్మరిల్లు, రెడీ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు.. జెనీలియా కన్నా కూడా హాసినిగా బాగా ఫెమస్ అయ్యిందీ బ్యూటీ.. మొదటి హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్...