Ravi Teja : మాస్ మహారాజా రవితేజ… ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోనే టైర్ 1 హీరో స్థాయికి ఎదిగాడు. చిన్న చిన్న సైడ్ పాత్రలు చేసుకునే స్థాయి నుంచి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అంటే.. భూపతిరాజు రవిశంకర్ రాజు (రవితేజ) ఎంత కష్టపడ్డాడో తెలిసిపోతుంది. అయితే రవితేజ డౌన్ టూ ఎర్త్...