Ravi Teja : ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలోని వారికి చేతినిండా పని కల్పిస్తుంటారు ఆయన. నాలుగు ఫ్లాపులు పడ్డా ఒక్క హిట్ తో కమ్ బ్యాక్ కావడం రవితేజ స్టైల్ అండ్ స్టామినా....