నువ్వే కావాలి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విజయభాస్కర్. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో లవ్ స్టోరీ అంటే టక్కున గుర్తొచ్చే చిత్రం నువ్వే కావాలి. తరుణ్ రీచా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాల నటుడు గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ హీరోగా పరిచయం చేసిన చిత్రం...